Delihi Liquor Scam | MLC Kavitha | దిల్లీకి బయల్దేరిన కవిత..ఈడీ విచారణకు హాజరవుతారా..? | ABP
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో..ఆమె పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.