Delhi Women Commission: ఢిల్లీ సైబర్ క్రైం సెల్ కి నోటీసులు జారీచేసిన ఢిల్లీ మహిళా కమిషన్| ABP Desam

Continues below advertisement

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'క్లబ్ హౌస్'లో ఓ గ్రూప్ చాట్ లో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనను ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఢిల్లీ సైబర్ క్రైం సెల్ కి నోటీసులు పంపిన విమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివల్...నిందుతులెవరో విచారణ జరిపి వివరాలు అందించాలన్నారు. నిందితులపై వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని...లేదంటే కారణాలను కమిషన్ కి వెల్లడించాలని ఆదేశాలు జారీ చేశారు స్వాతి మలివల్.

Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram