Delhi Excise Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా 30 చోట్ల ఈడీ సోదాలు | ABP Desam
ABP Desam
Updated at:
06 Sep 2022 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDelhi ఎక్సైజ్ లిక్కర్ స్కాం లో భాగంగా..ED 6 రాష్ట్రాల్లో Raids నిర్వహిస్తోంది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోదియాతో పాటు ప్రభుత్వ సిబ్బంది ఇళ్లల్లో ప్రస్తుతం ఎలాంటి సోదాలు చేపట్టట్లేదని సమాచారం. మెుత్తంగా.. లక్నో, గుర్గావ్, చంఢీఘర్, ముంబయి, Hyderabad లు సహా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.