Delhi Air Pollution Crisis | మరోసారి సరి - బేసి విధానం అమలుకు యోచన | Aravind Kejriwal | ABP Desam

Continues below advertisement

దేశ రాజధాని కాలుష్యంతో విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450 కంటే ఎక్కువగా నమోదై ‘అత్యంత తీవ్ర’ స్థాయిని సూచిస్తోంది. దీంతో... దిల్లీ ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram