Darshanam Mogilaiah: ఒక్క పాటతో విపరీత క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తికి పద్మశ్రీ

Continues below advertisement

Bheemla Nayak టైటిల్ సాంగ్ లో కిన్నెర వాయిద్యంతో అందరినీ ఆకట్టుకున్న కళాకారుడు Darsanam Mogilaiahకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఎన్నో ఏళ్లుగా ఈ విద్య ఆచరిస్తున్నప్పటికీ... ఈ సినిమాలో Thaman, Pawan Kalyan, Trivikram అవకాశం కల్పించాక అతనికి చాలా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సామాజిక అవగాహనలో కూడా పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram