Dalai Lama on India china Clash| తవాంగ్ వివాదంపై స్పందించిన దలైలామా| ABP Desam

Continues below advertisement

తవాంగ్ సరిహద్దుల్లో భారత-చైనా సైనీకుల ఘర్షణతో.. మళ్లీ దలైలామా విషయం తెరపైకి వచ్చింది. ఇదే తరుణంలో.. దలైలామా కూడా తనదైన స్టైల్ లో దీనిపై స్పందించారు. భారత్ చాలా మంచి ప్రదేశం. హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా లో నా పరమనెంట్ నివాసం ఉంది. చైనాకు తిరిగి వెళ్లడం అనేది జరగని పనంటూ సమాధానమిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram