Cyber Crime|Mindshare కార్యాలయంలో సోదాలపై.. సైబర్ క్రైం పోలీసుల వివరణ | ABP Desam

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల తనిఖీలు మంగళవారం అర్ధరాత్రి వరకూ కాక రేపాయి. ఈ ఘటనకు సంబంధించి జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola