ప్ర‌తి Police Station లో Cyber Crime Complaints తీసుకుంటాము. - శిఖాగోయ‌ల్.

ఈ ఏడాది 55 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. 155260 ద్వారా సైబర్ బాధితులు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఈ ఏడాది నుండి ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు తీస్కుంటున్నాం. ఈ ఏడాది లో 1206 బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న 80 .54 కోట్ల నగదు ఫ్రీజ్ చేసిన సీసీ ఎస్ పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 265 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు అరెస్ట్ చేశాం. కోట్లలో సైబర్ ఫ్రాడ్ కు పాల్పడిన 13 మంది విదేశీయులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.Tepdfe యాక్ట్ కింద 23 కోట్లు విలువ జేసే 16 ప్రోపర్టీలను సీజ్ చేసిన సీసీ ఎస్ పోలీసులు - శిఖా గోయ‌ల్. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola