Cute Kids Hug PM Modi : అఖిల భారత విద్యా సమాగమ్ లో మోదీకి ప్రేమకానుక | ABP Desam
Continues below advertisement
అఖిల భారత విద్యాసమాగమ్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ప్లే స్కూల్ ను సందర్శించారు ప్రధాని మోదీ.ఈ సందర్భంగా కొంత మంది చిన్నారులు ప్రధాని మోదీపై తమ ప్రేమను చాటుకున్నారు.
Continues below advertisement