బీజేపితో అంటకాగుతున్న ఆ రెండు పార్టిలను ప్రజలు తిరస్కరించాలి...
బీజేపి వ్యవహర శైలి పై సీపీఎం నేత మదు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం ఎపీకి తీరని అన్యాయం చేస్తుందన్నారు.పార్లమెంట్ లో ఎపీకి ఇచ్చేది ప్యాకేజి మాత్రమేనని ప్రకటన చేయటం సరికాదన్నారు.ప్రత్యే హోదా ఇవ్వకుండా,ప్యాకేజి అంటూ మాట్లాడటం సరికాదన్నారు.విశాఖ రైల్వే జోన్ లేకుండా చేసి,ఆఖరికి స్టీల్ ప్లాంట్ ను కూడ ప్రైవేటీకరిస్తామంటే ఎలా అని నిలదీశారు.ఈవిషయంలో బీజేపితో అంటకాగుతున్న టీడీపీ,వైసీపీ నేతలను ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉందని మదు అన్నారు.