COVID-19 Leaked From Wuhan Lab | కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీకైందంటున్న అమెరికా..? | ABP Desam
Continues below advertisement
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి పుట్టుక ఇంకా అంతు చిక్కడం లేదు. గబ్బిలాల నుంచి వచ్చిందని కొందరు.. కాదు కాదు.. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని మరికొందరు వాదిస్తుంటారు. అమెరికా మాత్రం రెండో వాదనకే కట్టుబడి ఉంది. ఆ క్రమంలో.. అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్టెమంట్ ఓ రిపోర్టులో... వైరస్ వచ్చింది చైనా లోని ల్యాబ్ లీక్ ఐందని రాసుకొచ్చింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement