Controversial Statements: కంగనా రనౌత్ పై ఝార్ఖండ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | Kangana | ABP Desam
ABP Desam
Updated at:
15 Jan 2022 04:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఝార్ఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతారా నియోజకవర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బుగ్గల కన్నా స్మూత్ గా ఉండబోతున్నాయని ఓ వీడియోలో చెప్పారు. త్వరలోనే 14 ప్రపంచస్థాయి రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఇర్ఫాన్ అన్సారీ వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి.
#CongressMLA Dr.IrfanAnsari #MLA #Congress #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.