Congress Mouna Deeksha: నిరుద్యోగులరా ఆత్మహత్య చేసుకోవద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో టి.అర్.ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అటు రైతులు, ఇటు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కాంగ్రెస్ నేతలు.హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్ష నిరసనలో మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి, మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.