Cock Fights: భారీగా సాగుతున్న కోడి పందాలు...తరలివస్తున్న పందెం రాయుళ్ళు| Sankranthi ABP Desam
ABP Desam
Updated at:
15 Jan 2022 10:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొనసాగాయి. విజయవాడ శివారు గ్రామాల్లో నిర్వహిస్తున్న కోడి పందాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి పందాలపై ఉక్కుపాదం మోపామంటూ పోలీసు అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా వాటిని అధిగమించి పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బరులు తడిసిపోయి బురదమయంగా మారడంతో పలుచోట్ల పందేలు ఆలస్యంగా మొదలయ్యాయి.
#Cock Fights #Krishna #Sankranthi #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.