CM KCR: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం 101 మన మోడీ గారి ఘనత

ప్రభుత్వ రంగ సంస్థలను..అందునా ఎల్ఐసీ లాంటి లాభాలున్న సంస్థలను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. విదేశీ ఇన్సూరెన్సు సంస్థలకు మేలు చేసేలా ఈ నిర్ణయం బీజేపీ తీసుకుందని ఆరోపించారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం 101 ఉంటే...మన ప్రధాని మోదీ బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola