CM KCR Birthday Celebrations: Telanganaలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు
Continues below advertisement
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఉప్పల్ లో మంత్రి హరీశ్ రావు కేక్ కట్ చేసి కేసీఆర్ కి విషెస్ చెప్పారు. సీఎం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. దీంతోపాటు Velpurలో CM KCR Birthday Celebrations చేశారు.
Continues below advertisement