CM KCR About Podu Lands | ఈ నెలలోనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్న సీఎం కేసీఆర్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణలోని పోడు భూముల సమస్యకు ఈ నెలలో పరిష్కారం చూపిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. సుమారు 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు.
Continues below advertisement