CM KCR About Adani Loss | అదానీ నష్టాలపై.. దోస్త్ మోదీ ఎందుకు స్పందించట్లేదు..? | ABP Desam
Continues below advertisement
పార్లమెంట్ లో ప్రధాని మోదీ అదానీ అంశంపై మాట్లడకపోవడం శోచనీయం అని కేసీఆర్ అన్నారు. అదానీ గురించి అడిగితే...నెహ్రూ, ఇందిరా గాంధీల పంచాయితీ ఇప్పుడెందుకు అని విమర్శించారు
Continues below advertisement