CM Jagan on NTR Name Change : హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఆందోళన దారుణం | ABP Desam
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినందకు టీడీపీ ఆందోళ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు CM Jagan. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఎన్టీఆర్ చంద్రబాబు కు గిఫ్ట్ ఇస్తే...ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నారు.