CM Jagan on NTR Name : YSR కు ప్రతిపక్ష నాయకుడైనా ఎన్టీఆర్ ను మేం తప్పు పట్టలేదు | ABP Desam
ఎన్టీఆర్ ను టీడీపీ కంటే ఎక్కువగా గౌరవిస్తానని CM YS జగన్ అన్నారు. అసెంబ్లీలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై మాట్లాడిన జగన్...ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతానని చెప్పి మాట నిలబెట్టుకున్నా అన్నారు.