Cm Jagan Kuppam Tour | జగన్ ప్రభుత్వ పథకాల ఉపయోగాలు చెబుతున్న మహిళ | ABP Desam

Continues below advertisement

సీఎం హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత 3వ విడుత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. ఓ మహిళ అదిరే స్పీచ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ పథకాలు... తమ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాయో చెబుతోంది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram