CM jagan Fires on Chandrababu Naidu | 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా జనాలకు చంద్రబాబు ఏం చేయలేదన్న జగన్ |
Continues below advertisement
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా జనాలకు చంద్రబాబు చేసిందేమి లేదని సీఎం జగన్ విమర్శించారు. అందుకే.. ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మెుదలుపెట్టారని ఆరోపించారు
Continues below advertisement