X

Chiranjeevi : కృష్ణాజిల్లా డోకిపర్రు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు

By : ABP Desam | Updated : 14 Jan 2022 11:31 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు విచ్చేశారు. ఆలయ వేదపండితులు చిరంజీవి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎండీలు పీపీ రెడ్డి, కృష్ణారెడ్డి చిరంజీవి వెంట ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని అనంతరం గోదారంగనాథుల కల్యాణవేడుకలో చిరంజీవి ఆయన సతీమణి సురేఖ పాల్గొన్నారు.

#ChiranjeeviVisitDokiparru Temple #Chiranjeevi #DokiparruTemple #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

పాల‌మూరు TRSలో గ్రూపు రాజకీయాలు? Mahabubnagar MP Manne Srinivas Reddy Exclusive Interview ABP Desam

పాల‌మూరు TRSలో గ్రూపు రాజకీయాలు? Mahabubnagar MP Manne Srinivas Reddy Exclusive Interview ABP Desam

Republic Day Parade Guests : భారత గణతంత్ర వేడుకల్లో ఈసారి వారికి ఆతిథ్యమిస్తూ ప్రత్యేక సీట్లు

Republic Day Parade Guests : భారత గణతంత్ర వేడుకల్లో ఈసారి వారికి ఆతిథ్యమిస్తూ ప్రత్యేక సీట్లు

UN World Toruism: ప్రపంచ పర్యాటకంలో సాధారణ పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

UN World Toruism: ప్రపంచ పర్యాటకంలో సాధారణ పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే

President Kovind: కోవిడ్ 19 తో ఇంటి దగ్గరనుంచి పని చేయటం మహిళలకు అధికభారమన్న రాష్ట్రపతి|

President Kovind: కోవిడ్ 19 తో ఇంటి దగ్గరనుంచి పని చేయటం మహిళలకు అధికభారమన్న రాష్ట్రపతి|

IND VS SA: మిడిలార్డర్ ఫెయిల్ అవటంతో తొలి వన్డేలో చతికిలపడిన భారత్

IND VS SA: మిడిలార్డర్ ఫెయిల్ అవటంతో తొలి వన్డేలో చతికిలపడిన భారత్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Budget 2022 Expectations: జై కిసాన్‌!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!

Budget 2022 Expectations: జై కిసాన్‌!! నగదు బదిలీ రూ.8000కు పెంపు! రైతులకు మోదీ వరాలు!!

SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!

SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!