Chinna Sesha Vahanam: తిరుమలలో ఏకాంతంగా సూర్యజయంతి వేడుకలు.
Continues below advertisement
సూర్యజయంతి వేడుకలు Tirumala శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సాగుతున్నాయి. Rathasapthami వేడుకలలో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఇక Covid కారణంగా ఈ ఏడాది Rathasapthami ఏకాంతంగా నిర్వహిస్తుంది TTD.
Continues below advertisement