China's Covid protests| చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నినదిస్తున్న ప్రజలు | ABP Desam

Continues below advertisement

కరోనా కట్టడి కోసం చైనాలో అమలుచేస్తున్న జీరో కొవిడ్‌ విధానం ఆ దేశంలో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. వేలమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆంక్షలను వ్యతిరేకిస్తున్నట్లు... ఖాళీ కాగితాలు చూపిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram