Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు
ABP Desam
Updated at:
04 Dec 2023 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానాలు నీట మునుగుతున్నాయి. రన్ వేపై భారీగా చేరుతున్న వరదనీటితో నీట మునుగుతున్న విమానాల చుట్టూ సిబ్బంది చేరుకుంటున్నారు. ఆ నీటిని పక్కకు తోసే ప్రయత్నం చేస్తున్నారు.