Cheetah Caught | ఫార్మా కంపెనీలో చిరుతను ఎట్టకేలకు పట్టుకున్న అటవీ అధికారులు|DNN| ABP Desam
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో ఉన్న హెటెరో పరిశ్రమలో చొరబడిన చిరుతను అటవీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు పరిశ్రమలోకి చిరుత చొరబడిందని తెలిసిన వెంటనే.. సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు