Chandrababu on CM Jagan | జగన్ పాలనపై పంచులతో విరుచుకుపడిన చంద్రబాబు | ABP Desam
Continues below advertisement
ఏపీలో జగన్ పాలనపై తిరుగుబాటు మెుదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ 41వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన... వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Continues below advertisement