Chandrababu Naidu Speech At Mahanadu | కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాను..ధైర్యంగా పోరాడండి| ABP
Continues below advertisement
ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
Continues below advertisement