Chandrababu Naidu on Janasena Alliance |జనసేనతో పొత్తుపై చంద్రబాబు సంచలన రియాక్షన్ | ABP Desam

జనసేనతో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం కలిస్తే.. జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అనే ఫీలింగ్ లో వైసీపీ నాయకులు ఉన్నారని.. అందుకే పొత్తులపై భయపడుతున్నారని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola