Chandrababu Naidu On Crop Loss | రైతుల కష్టాల్ని సర్కార్ పట్టించుకోవట్లేదన్న చంద్రబాబు | ABP Desam
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని వైసీపీ సర్కార్ పట్టించుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తణకు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన... వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు..వారికి అండగా టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.