Chandrababu Naidu on CM Jagan | ఇక జగన్ ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది | ABP Desam

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు ముగ్గురూ విజయం సాధించడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఇక జగన్ తాడేపల్లి వదిలి పులివెందుల పోవాల్సిందేనని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola