Chandrababu Naidu| సంక్రాంతి తరువాత స్పీడ్ పెంచుతామన్న చంద్రబాబు నాయుడు |ABP Desam
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు ఉండే బ్రాండ్ ఇమేజ్ ను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు... మంత్రులకు పవన్ కల్యాణ్ అంటే ఎందుకంత భయం అన్నారు