Chandrababu in ISB|ఆనాడు ఎగతాళి చేశారు..ఈనాడు అందరు భేష్ అంటున్నారు | ABP Desam

విజన్‌ 2020 అన్నప్పుడు.. కొందరు 420 అని ఎగతాళి చేశారు. విజన్‌ 2020తో ప్రారంభించిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఐఎస్‌బీ హైదరాబాద్‌ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola