Chandigarh University video leak| విద్యార్థుల ఆందోళనతో చండీగఢ్ యూనివర్సిటీలో హై టెన్షన్ | ABP Desam
ABP Desam
Updated at:
18 Sep 2022 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెుహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిందనే ఆరోపణలపై విద్యార్థులు రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.