Central Minister Rajeev Chandrasekhar : సాయి గణేష్ ఆత్మహత్య పై సమగ్ర దర్యాప్తు జరపాలన్న కేంద్ర మంత్రి
Continues below advertisement
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా లో సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయి గణేష్ ఆత్మహత్య పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు.
Continues below advertisement