CBI Ex JD Laxmi Narayana| ముందస్తు ఎన్నికలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్ |ABP
రణస్థలం వేదికగా పవన్ కల్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా...6 నెలల ముందు మాత్రమే వస్తాయని ఆయన అంచనా వేశారు...