Byreddy siddarth Reddy : టీడీపీ లో చేరే ప్రసక్తే లేదన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి| ABP Desam
Continues below advertisement
నంద్యాల జిల్లా లో వైసీపీ నేత ఏపీ శ్యాప్ చైర్మన్ Byreddy SiddarthReddy మాట్లాడుతూ,టీడీపీ ప్రభుత్వ హయంలో రోడ్డు విస్తరణ లో భాగంగా నష్టపోయిన షాపు యజమానులకు నష్టపరిహారం ఇవ్వకుండా దోచుకొని దాచుకున్నారని, నారా లోకేష్ ను కలవటం ఎవరు చూసారని ప్రశ్నించారు. నా ప్రోటోకాల్ ఉన్న పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు
Continues below advertisement