BUS Fire Accident| నిర్మల్ జిల్లాలో నడిరోడ్డుపై మంటల్లో దగ్ధమైన బస్సు | ABP Desam
Continues below advertisement
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐతే.. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును జాతీయ రహదారిపై పక్కకు నిలిపి వేశారు. ప్రయాణికులు వెంటనే కిందికి దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
Continues below advertisement