Breaking News|Plane Carrying 133 Crashes In China| ABP Desam
చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ప్యాసింజర్ జెట్ నైరుతి చైనాలో కూలిపోయింది. భారీగా ప్రాణనష్టం ఉంటుందని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ సోమవారం నివేదించింది.