BJP Raise Doubts Over TTD’s Policies: టీటీడీ నిర్ణయాలు ఎందుకు ఆన్లైన్ లో పెట్టడం లేదు?
ABP Desam
Updated at:
21 Jan 2022 05:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత కొన్ని నెలలుగా టీటీడీ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలను ఆన్లైన్ లో ఎందుకు పెట్టడం లేదని బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించాలని బోర్డు ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు.