Bharat Biotech: కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మభూషణ్

Covid మహమ్మారిపై పోరులో కీిలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్ తయారీదారులను కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. భారత్ బయోటెక్ CMD, JMD Krishna Ella, Suchitra Ellaను పద్మభూషణ్ తో గౌరవించింది. వీరితో పాటు కొవిషీల్డ్ తయారు చేసిన సీరం సంస్థ వ్యవస్థాపకులు Cyrus Poonawallaకు సైతం పద్మభూషణ్ ప్రకటించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola