Bandi Sanjay on New Secretariat | మందిరాల తొలగింపు.. పాతబస్తీ నుంచి మెుదలుపెట్టండన్న బండి | ABP Desam
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయం.. భారతీయ సంస్కృతికి తగ్గట్లుగా లేదని... తాము అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్ లు కూల్చివేస్తామన్నారు. అలాగే... రోడ్లపై మందిరాలు తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రోడ్లపై మందిరాల తొలగింపు ప్రక్రియ పాత బస్తీ నుంచే మెుదలుపెట్టాలని సవాల్ విసిరారు