Bandi Sanjay Gets Bail | SSC పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు ఊరట | ABP Desam

Continues below advertisement

హిందీ పేపర్ లీక్ కేసులో అరెస్టైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ లభించింది. 8 గంటల సుదీర్ఘ విచారణ తరవాత ఇద్దరు వ్యక్తుల హామీ, 20 వేల రూపాయల పూచీకత్తుతో జడ్జి కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram