Balineni Srinivasa Reddy|సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లన్నీ మహిళలకే అంటారేమో..!|ABP
Continues below advertisement
సీఎం జగన్మోహన్ రెడ్డిపై బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవచ్చు అన్నారు.
Continues below advertisement