Balakrishna at Naravaripalle|కుటుంబ సమేతంగా వీరసింహా రెడ్డి సినిమాకు వచ్చిన బాలకృష్ణ |ABP Desam
వీరసింహా రెడ్డిలో బాలకృష్ణను చూడటానికి చాలా మంది థియేటర్లకు వెళ్తున్నారు. అదే... బాలకృష్ణే వీరసింహారెడ్డిని చూడటానికి థియేటర్ కు వస్తే ఎలా ఉంటుంది..! జై బాలయ్య అనాల్సిందే కదా..! అదే జరిగింది. నారావారి పల్లెలో