Balakrishna At Naravari Palle|నారావారి పల్లెలో వీరసింహా రెడ్డి సందడి | DNN | ABP Desam
సంక్రాంతి వేడుకల కోసం... నందమూరి బాలకృష్ణ కుటుంబం నారావారి పల్లెకు తరలివచ్చింది. ఇప్పటికే చంద్రబాబు కుటుంబం సొంత గ్రామామైన నారా వారి పల్లెకు వచ్చింది. ఇప్పుడు బాలయ్య కూడా రావడంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానుల్లో జోష్ వచ్చింది. జై బాలయ్య అంటూ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాలయ్య వెంట తనయుడు మోక్షజ్ఞ కూడా ఉన్నారు.