Balagam Singer Mogilaiah Health |బలగం మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి |ABP Desam
బలగం ఫేమ్ మెుగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో మెుగిలయ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.