Aurangabad Jewellery Shop Robbery | గన్ తో బెదిరించి బంగారు నగలు కాజేసిన దొంగలు | ABP Desam
మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో సినిమా స్టైల్ లో దొంగతనం జరిగింది. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో ఔరంగబాద్ లో ని ఓ జువ్యెలరీ షాపులోకి దుండగులు వచ్చారు.