Attck On Rasamai Balakrishan | రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి | ABP Desam

కరీంనగర్ జిల్లా మానుకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు.. నియోజకర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. డబల్ రోడ్డు నిర్మాణం కోసం యుజజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ లీడర్.. కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడికి వెళ్లారు. ఆ క్రమంలో.. అటువైపుగా వెళ్తున్న రసమయి బాలకిషన్ పై కాన్వాయ్ పై ఒక్కసారిగా నిరసనకారులు ఎగబడ్డారు. రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola